నవతెలంగాణ-మద్నూర్ అన్నాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ ఇలాగే చిరస్థాయిగా నిలవాలి. ఈ పవిత్రమైన రాఖీ బంధం ప్రతి కుటుంబంలో మరింత ప్రేమను, ఆనందాన్ని నింపాలని ఈ పండుగ మీ జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరిసేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ జుక్కల్ ఎమ్మెల్యే, మైనార్టీల సంక్షేమ కమిటీ చైర్మన్ తోటా లక్ష‍్మీకాంతారావు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

The post  ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే తోట  appeared first on Navatelangana.