నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజీ వల్ల మనస్థాపంతో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా ప్రధానికి లేఖ రాశారు. పేపర్ లీకేజీ వల్ల ఇటీవలి వారాల్లో 11 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం 48 గంట్లోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు అని దీప్కే లేఖలో ప్రస్తావించారు. అలాగే గత నెల […]
The post ప్రధానికి కాక్రోచ్ జనతా పార్టీ లేఖ appeared first on Navatelangana.













