నవతెలంగాణ-టేకుమట్లచిట్యాల సర్కిల్ పరిధిలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ఎడ్లపల్లి సతీష్ ను ఆదివారం టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిప్పిరెడ్డి క్రిష్ణారెడ్డి, సర్పంచ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.​ ఈ సందర్భంగా సీఐ సతీష్ కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ,ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ పోలీసు శాఖ అందించే సేవలకు తమవంతు పూర్తి సహకారం ఉంటుందని సిఐ అన్నారు. కార్యక్రమంలో టేకుమట్ల మండల సర్పంచుల పోరం […]

The post నూతన సీఐని కలిసిన కాంగ్రెస్ నాయకులు  appeared first on Navatelangana.