నవతెలంగాణ – అశ్వారావుపేటదమ్మపేట మండలం మొద్దులగూడెం ఎస్సీ కాలనీలో కొంతకాలంగా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్థానిక మహిళలు ఆదివారం రోడ్డుపై ధర్నా చేపట్టారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాకు సీపీఐ(ఎం) మండల కమిటీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్య విషయం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు సమస్యను […]

The post మంచినీటి కోసం ధర్నా.. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే appeared first on Navatelangana.