– హాజరైన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్ గ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాలు, సార్గమ్మ పునఃప్రతిష్ఠా ఘనంగా నిర్వహించారు. బోనాల పండుగ, సార్గమ్మ పునఃప్రతిష్ఠా వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, సమృద్ధిగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో […]

The post మహమ్మదాపూర్ లో పోచమ్మ బోనాలు  appeared first on Navatelangana.