•యరగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ నవతెలంగాణ – మర్రిగూడ అసెంబ్లీకి వెళ్లకుండా మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ను అడ్డుకోవడం హేయమైన చర్య అని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండలంలోని యరగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీష్ రావు అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకుని, అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని […]
The post అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవడం హేయమైన చర్య appeared first on Navatelangana.














