WorldCup2027: 2027 వరల్డ్ కప్లో ఆ స్టార్ బౌలర్ కచ్చితంగా ఉండాల్సిందే.. సెలక్టర్లకు మాజీ క్రికెటర్ విజ్ఞప్తి
By TodayTelugu Desk1 min read1 views

WorldCup2027: టీమిండియా స్టార్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను 2027 వన్డే ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలని పూర్వ దిగ్గజ క్రికెటర్ సురేష్ రైనా సెలెక్టర్లకు పిలుపునిచ్చారు. సౌతాఫ్రికా వంటి విదేశీ వేదికలపై స్వింగ్, కంట్రోల్ ఉన్న భువీ సేవలు భారత జట్టుకు ఎంతగానో అవసరమని రైనా స్పష్టం చేశారు.
Advertisement
Advertisement
Related News
Comments
Login to leave a comment













