తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ.. వీటిపై వాడీవేడి చర్చ?
By TodayTelugu Desk1 min read1 views

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం సమగ్రశిక్ష, పీఎం శ్రీ తెలంగాణ ఆడిట్ నివేదికలు సభ ముందుకు రానున్నాయి. మెట్రోకు సంబంధించిన వార్షిక నివేదికలు కూడా ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా 22ఏ భూముల వ్యవహారంపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.
Advertisement
Related News

Latest News
W,W,W,W,W,W.. 7 రోజుల్లో 2 హ్యాట్రిక్‌లు.. కట్‌చేస్తే.. వన్డే జట్టులోకి ప్రమోషన్..!

Latest News
Rinku Singh: లీగ్‌లో 10 కి 9 విజయాలు.. రింకూ సింగ్ కెప్టెన్సీకి ఫిదా అవుతున్న ఐపీఎల్ దిగ్గజాలు

Latest News
Sim Cards: మీ ఆధార్ కార్డుతో ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయ్యాయి..? సింఫుల్‌గా ఇలా తెలుసుకోండి.. సెకన్లలోనే అన్నీ..
Comments
Login to leave a comment





