న్యూటన్ ‘గొప్ప పైలట్’ అట.. పాఠ్యపుస్తకాలలో 1,678 తప్పులు గుర్తించి షాక్లో రాష్ట్ర ప్రభుత్వం!
By TodayTelugu Desk1 min read0 views

Odisha textbooks errors: ఒడిశా ప్రభుత్వ పాఠశాలల కోసం రూపొందించిన 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలలో ఏకంగా 1,678 తప్పులు గుర్తించబడ్డాయి. సర్ ఐజాక్ న్యూటన్‌ను ‘గొప్ప పైలట్’గా పేర్కొనడం, హంపిని కోణార్క్‌గా చూపించడం వంటి పొరపాట్లు వివాదానికి దారితీయడంతో ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
Advertisement
Advertisement
Related News
Comments
Login to leave a comment












