కేతు గ్రహంతో వారికి కష్టనష్టాలు..! ఈ రాశులు జాగ్రత్త.. ఈ పరిహారాలతో ఊరట
By TodayTelugu Desk1 min read0 views

కేతువు పాప, వక్ర గ్రహంగా జ్యోతిషశాస్త్రంలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటాడు. ప్రస్తుతం సింహ రాశిలోని మఖ నక్షత్రంలో సంచరిస్తున్న కేతువు డిసెంబర్ 5న కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావంతో వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. కేతువు దుష్ఫలితాలు తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం, దైవభక్తితో ఉండటం శ్రేయస్కరమని జ్యోతిష నమ్మకం.
Advertisement
Related News
Comments
Login to leave a comment








