🏠Home📋Community📅Events📍Directory🎟️Promotions
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTTodayTeluguTM
TTTTTodayTeluguTM
TTTTTodayTeluguTMGlobal Telugu. Powered from the USA
TTTTTodayTeluguTMGlobal Telugu. Powered from the USA
Global Telugu. Powered from the USA
📋Community📍Biz DirectoryDirectory📢Advertise
Subscribe
…
  • 📰News
  • 🗺️Regional
  • 🎬Entertainment
  • 🌎NRI Hub
  • 🕉️Culture
  • 📚Knowledge Hub
  • 🛂Immigration
  • 🏏Cricket
  • 🏠Home
  • 📰News
  • 🗺️Regional
  • 🎬Entertainment
  • 🌎NRI Hub
  • 🕉️Culture
  • 📚Knowledge Hub
  • 🛂 Immigration
  • 🏏 Cricket
🕉️ Culture›🏹 Heritage›🛕 Nalgonda›దేవరకొండ కోట
🛕
Nalgonda, Telangana

దేవరకొండ కోట

దేవరకొండ కోట, నల్గొండ జిల్లా లోని దేవరకొండ పట్టణంలో (ఒక మండలం కూడా) ఉంది. ఈ కోట ఏడు కొండలతో చుట్టబడిన ఒక కొండ పై ఉంది. అప్పట్లో ఎంతో ప్రాముఖ్యత వహించిన ఈ కోటను 14వ శతాబ్ద౦లో రేచెర్ల వెలమ రాజుల నిర్మించిన. ఈ కోటను నిర్మించడంలో ప్రధాన భావన శత్రువులకు దుర్భేద్యమైన బలమైన కోట కలిగి ఉండడమే. శతాబ్దాల నిర్లక్ష్యం వలన నాశనమై ప్రస్తుత౦ ఈ కోట శిధిలావస్థలో ఉంది.

ఈ ప్రాంతం కేవలం పురాతత్వ శాస్త్రవేత్తలలో మాత్రమే ఆసక్తి కల్గిస్తుంది, వారు భూమిని తవ్వి కోల్పోయిన చరిత్ర లోని భాగాల కోసం వెతుకుతుంటారు. దురదృష్టవశాత్తూ, రాష్ట్ర ప్రభుత్వం కోట శిధిలాలను పరిరక్షించడానికి ఏమి చేయడం లేదు, పైగా ఈ ప్రాంతాన్ని అల్లరి మూకలు, సోమరిపోతులు నాశనం చేస్తున్నారు. ఈ కోటను నల్గొండ, హైదరాబాద్, శ్రీశైలం, నాగార్జున సాగర్ నుండి రోడ్డు మార్గాన చేరవచ్చు.

English content not yet available — showing Telugu original.

🛕 More in Telangana

🛕
అనుకూలమైన నగరము
Adilabad
🛕
ఆదిలాబాద్ కోట
Adilabad
🛕
సెయింట్ జోసెఫ్ కాథెడ్రల్
Adilabad
🛕
బాసర సరస్వతి ఆలయం
Adilabad
🛕
మహాత్మా గాంధీ పార్క్
Adilabad
🛕
సదర్మత్ట్ ఆనకట్ట
Adilabad
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Advertisement
Sponsored by TTA – Telangana American Telugu Association
TodayTeluguTM
📧 Newsletter:
📋Community Hub📍Business Dir📢Advertise With Us🕉️Dharma🦁Chanakya🔮Horoscope📅Telugu Calendar🛂Immigration
News
LatestPoliticsAPTelanganaNationalInternationalBusinessTechnologyHealth
Entertainment
Ent. HubCinemaSports
NRI & Immigration
NRI HubImmigrationH1B UpdatesGreen Card
Services
Community BoardBusiness DirectoryAdvertiseLoginSubscribe
More
DharmaChanakya SutraluHoroscopeTelugu CalendarImmigration
Disclaimer: Info on TodayTelugu.net is for general informational & community use only — accuracy not guaranteed; we are not responsible for errors or decisions made from third-party content. Read full disclaimer →
© 2026 TodayTelugu™. All rights reserved.TodayTelugu™ and associated logos are trademarks of TodayTelugu.net.
PrivacyTermsDisclaimerContactAbout Us