🏠Home📋Community📅Events📍Directory🎟️Promotions
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTTodayTeluguTM
TTTTTodayTeluguTM
TTTTTodayTeluguTMGlobal Telugu. Powered from the USA
TTTTTodayTeluguTMGlobal Telugu. Powered from the USA
Global Telugu. Powered from the USA
📋Community📍Biz DirectoryDirectory📢Advertise
Subscribe
…
  • 📰News
  • 🗺️Regional
  • 🎬Entertainment
  • 🌎NRI Hub
  • 🕉️Culture
  • 📚Knowledge Hub
  • 🛂Immigration
  • 🏏Cricket
  • 🏠Home
  • 📰News
  • 🗺️Regional
  • 🎬Entertainment
  • 🌎NRI Hub
  • 🕉️Culture
  • 📚Knowledge Hub
  • 🛂 Immigration
  • 🏏 Cricket
🕉️ Culture›🏹 Heritage›🛕 Hyderabad›పైగహ్ టొంబ్స్
🛕
Hyderabad, Telangana

పైగహ్ టొంబ్స్

పైఘ రాజ వంశీకులకి చెందిన పైగహ్ టొంబ్స్ ని శుమ్స్ ఉల్ ఉమ్రాహి ఫ్యామిలీ. మక్బ్రా శుమ్స్ ఉల్ ఉమ్రా అని కూడా అనబడే ఈ సమాధులు హైదరాబాద్ నగర సివరలలోని పిసాల్ బండ దగ్గర ఉన్నాయి.

1787 లో నవాబ్ తిగ్ జుంగ్ బహదూర్ ఈ టొంబ్స్ ని నిర్మించటం మొదలు పెడితే ఆ తర్వాత అమీర్ ఏ కబీర్, జుంగ్ బహాదుర్ కొడుకు, ఈ నిర్మాణాన్ని కొనసాగించాడు.చాల తరాల పైఘ వారు ఈ టొంబ్స్ లో సమాధి చెయ్యబడ్డారు. ఈ టొంబ్స్ వాటి విశిష్ట నిర్మాణ శైలి వల్ల పేరు గాంచాయి.నిజానికి అటువంటి నిర్మాణ శైలి ప్రపంచంలో మరొకటి లేదని భావిస్తారు.

ఈ టొంబ్స్ స్టక్కో వర్క్ ద్వారా అలంకరించబడి, గ్రీకు , పెర్షియన్ , ముఘల్, రాజస్తాని, అసఫ్ జహి మరియు దక్కని నిర్మాణ శైలిల మేళవింపు తో ఉంటాయి. అప్పటి మహోన్నత కళా నైపుణ్యానికి ఈ టొంబ్స్ ఒక ఉదాహరణ గా నిలుస్తాయి. తర్వాత కాలం లో చలువరాతి తో చెయ్యబడిన తాపడం చూడ చక్కగా ఉంటుంది.

English content not yet available — showing Telugu original.

🛕 More in Telangana

🛕
అనుకూలమైన నగరము
Adilabad
🛕
ఆదిలాబాద్ కోట
Adilabad
🛕
సెయింట్ జోసెఫ్ కాథెడ్రల్
Adilabad
🛕
బాసర సరస్వతి ఆలయం
Adilabad
🛕
మహాత్మా గాంధీ పార్క్
Adilabad
🛕
సదర్మత్ట్ ఆనకట్ట
Adilabad
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Advertisement
Sponsored by TTA – Telangana American Telugu Association
TodayTeluguTM
📧 Newsletter:
📋Community Hub📍Business Dir📢Advertise With Us🕉️Dharma🦁Chanakya🔮Horoscope📅Telugu Calendar🛂Immigration
News
LatestPoliticsAPTelanganaNationalInternationalBusinessTechnologyHealth
Entertainment
Ent. HubCinemaSports
NRI & Immigration
NRI HubImmigrationH1B UpdatesGreen Card
Services
Community BoardBusiness DirectoryAdvertiseLoginSubscribe
More
DharmaChanakya SutraluHoroscopeTelugu CalendarImmigration
Disclaimer: Info on TodayTelugu.net is for general informational & community use only — accuracy not guaranteed; we are not responsible for errors or decisions made from third-party content. Read full disclaimer →
© 2026 TodayTelugu™. All rights reserved.TodayTelugu™ and associated logos are trademarks of TodayTelugu.net.
PrivacyTermsDisclaimerContactAbout Us