🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
Todayతెలంగాణ

తెలంగాణ

24618 వార్తలు

1000 రోజుల నవ్యపథం
తెలంగాణ

1000 రోజుల నవ్యపథం

రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కొలువుదీరి రేపటికి వెయ్యి రోజులు కొత్త బాటలో సంక్షేమం, సామాజిక న్యాయం పెట్టుబడులు, మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యం రూ.5.75లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు వైద్య రంగంలో విస్తరణ హైదరాబాద్ కేంద్రంగా భారీ అభివృద్ధి ప్రణాళికలు 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్షం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనమన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సా రథ్యంలో ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్1వ తేదీ నాటికి విజయవంతంగా వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను పునర్నిర్మించడం, సం క్షేమాన్ని విస్తరించడం, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇ వ్వడం, రైతులు-,మహిళలు, -యువతకు భరోసా కల్పించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ప్రపంచస్థాయి మౌలిక వసతుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కాలంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలతో తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. రూ.4.18 లక్షల తలసరి ఆదాయం 2025- 26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని ప్రభుత్వం పేర్కొంది. దేశ

Admin3 రోజుల క్రితం👁 6
వరద తగ్గింది.. బురద మిగిలింది
తెలంగాణ

వరద తగ్గింది.. బురద మిగిలింది

ఇంటికి రాలేక.. శిబిరాల్లో ఉండలేక నేపాలీల యాతన తాత్కాలిక శిబిరాల్లో సౌకర్యాల లేమి మళ్లీ వరద హెచ్చరికలతో నిత్యావసరాలతో ఎత్తైన ప్రాంతాలకు తరలుతున్న ప్రజలు 788కి చేరిన మృతుల సంఖ్య గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు డిఎన్‌ఏ నమూనాలు సేకరించి సామూహిక ఖననాలు ఇప్పటికీ జాడలేని 300 మందికిపైగా భారతీయులు జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న 500 మంది కార్మికులు రక్షించేందుకు నిపుణుల సాయంతో చర్యలు 3 రోజుల తరువాత శిథిలాల్లోంచి బయటపడ్డ ఆరేళ్ల బాలికఖాట్మండూ: నేపాల్‌లో ఆకస్మిక వరదల ప్రభా వం ఇంకా కొనసాగుతోంది. ఈ విపత్తులో మృతుల సంఖ్య ఆదివారంనాడు 788కి చేరిం ది. మరో 2,502 మంది గల్లంతయ్యారు. వీరి లో 320 మంది విదేశీయులు ఉన్నారు. భోటెకోషి నదిలో నీటిమట్టం మరోసారి పెరిగినట్లు నేపాల్ విపత్తుల విభాగం హెచ్చరించింది. ‘వరద ప్రభావిత భోటెకోషి నదిలో నీటిమట్టం కొంత మేర పెరిగింది. సంబంధిత అధికారు లు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవా లి‘ అని పేర్కొంది. మరింత సమాచారం అంది న తర్వాత పరిస్థితిపై తాజా వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. మరోవైపు నేపాల్ వరదల నేపథ్యంలో 275 మందికిపైగా భారతీయులు, భారత సంతతికి చెందిన

3 రోజుల క్రితం
13
అజామాబాద్ భూముల ధారాదత్తం ఆపండి
తెలంగాణ

అజామాబాద్ భూముల ధారాదత్తం ఆపండి

రూ.500 కోట్ల భూమిని రూ.87కోట్లకే కట్టబెట్టే కుట్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్ ఫెడ్ అదే మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా.. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు ఖరీదైన ప్రభుత్వ భూములను కమీషన్ల కోసం కారుచౌకగా అప్పగిస్తారా? మీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిపోయింది సిఎం రేవంత్‌కు బిఆర్‌ఎస్ నేత హరీశ్ బహిరంగ లేఖమన తెలంగాణ/హైదరాబాద్: నగరం నడిబొడ్డు న మరో భారీ భూ కుంభకోణానికి కాంగ్రెస్ సర్కా ర్ తెరలేపిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. ఆర్‌టిసి క్రాస్ రోడ్, అజామాబాద్‌లో తె లంగాణ ఆయిల్‌ఫెడ్‌కు చెందిన రూ.500 కోట్ల వి లువైన ప్రభుత్వ భూములను రేవంత్ సర్కార్ కేవలం రూ.87 కోట్లకే ఓ ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టే భారీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ మేర కు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు. నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే తాము పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. దశాబ్దాలుగా ప్రభ

3 రోజుల క్రితం
11
బుల్లెట్ రైళ్లతో గేమ్ చేంజర్‌గా మారునున్న తెలంగాణ
తెలంగాణ

బుల్లెట్ రైళ్లతో గేమ్ చేంజర్‌గా మారునున్న తెలంగాణ

మన తెలంగాణ/వికారాబాద్ బ్యూరో: బుల్లెట్ ట్రైన్ల రాకతో తెలంగాణ గేమ్ చేం జర్‌గా మారబోతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ రైల్వే స్టేషన్ పనులను పరిశీలించారు. అంతకుముందు చే వెళ్లలో నేషనల్ హైవే పనులను పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వికారాబాద్‌లో విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. తెలంగాణలో రైల్వే నెట్‌వర్క్‌ను మరింత విస్తరించి ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తాండూరు, వికారాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్, మౌలాలి, చెర్లపల్లి, మేడ్చల్, యాకుత్‌పుర తదితర స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రూ.720 కో ట్లతో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం తరహా లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. నగరం లో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా చెర్లపల

3 రోజుల క్రితం
11
అత్యాచారాన్ని అడ్డుకోవడంతోనే హత్య
తెలంగాణ

అత్యాచారాన్ని అడ్డుకోవడంతోనే హత్య

నర్సు శిరీష మృతి కేసులో వీడిన మిస్టరీ గదిలోకి చొరబడి అఘాయిత్యానికి యత్నించిన బీహార్ వాసి ప్రతిఘటించడంతో గొంతు నొక్కి హత్య నిందితుడు రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తున్న సూపర్ వైజర్ సైనా ఉల్లాగా గుర్తింపు, అరెస్ట్మనతెలంగాణ / సిటీబ్యూరో: అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన నర్సు కేసు మిస్టరీని పహాడీషరీఫ్ పోలీసులు ఛేదించారు. గదిలో ఉన్న ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు అడ్డుకోవడంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన వికె శిరీష(21)పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడ ప్రైమ్ కేర్ ఆస్ప త్రిలో నర్సుగా చేరింది. ఆస్పత్రికి సమీపంలోనే గదిలో ఉంటూ.. రోజు విధుల కు హాజరయ్యేది. శనివారం విధులకు హాజరైన ఆమె మధ్యాహ్నం గదికి వచ్చిం ది. ఆమె విశ్రాంతి తీసుకుంటుండగా బిహార్ రాష్ట్రానికి చెందిన సైనా ఉల్లా(35) కిటికీ నుంచి గదిలోకి దూకి, ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో గొంతునొక్కి హత్య చేశాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. సైనాఉల్లా రియల్ ఎస్టేట్ సంస్థలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు పారిపోతుండగా అరెస్

3 రోజుల క్రితం
6
నర్స్ శిరీష హత్యకేసుపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి
తెలంగాణ

నర్స్ శిరీష హత్యకేసుపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి

డిజిపికి ఫోన్ చేసి వివరాలు అడిగిన మంత్రి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా మన తెలంగాణ/హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ఒక ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నర్స్ శిరీష దారుణ హత్యకు గురైన ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధులు నిర్వహిస్తున్న ఓ యువతి ప్రాణాలను అత్యంత దారుణంగా బలిగొన్న ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. శిరీష హత్య విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసు అధికారులు, పహాడిషరీఫ్ ఇనస్పెక్టర్, ఇతర అధికారులతో ఫోన్లో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి సీతక్క డీజీపీ సీవీ ఆనంద్‌కు ఫోన్ చేసి ఘటనపై సమగ్రంగా, ఉన్నతస్థాయి విచారణ జరపాలని సూచించారు. ఇలాంటి దారుణ ఘటనల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా చట్టపరమైన విచారణను వేగవంతం చేసి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తన కుటుంబానికి అండగా నిలవాల్సిన వయసులో, తన కాళ్లపై తాను నిలబడి సేవా రంగంలో పని

3 రోజుల క్రితం
5
కేంద్ర క్యాబినెట్‌లోకి ఈటల, డికె అరుణ?
తెలంగాణ

కేంద్ర క్యాబినెట్‌లోకి ఈటల, డికె అరుణ?

పిఎం ఆఫీసు నుంచి పిలుపు వచ్చిందంటూ జోరుగా ప్రచారం మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్షంగా పావులు కదుపుతున్న బిజెపి జాతీయ నాయకత్వం త్వరలో జరగబోయే కేంద్ర మం త్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో తెలంగాణ నుంచి ఎంపీలు ఈటల రాజేందర్, డి.కె. అరుణకు ఛాన్స్ దక్కబోతుందన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. అంతేకాకుండా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వారిరువురికీ ఫోన్ వ చ్చిందన్న పుకార్లు షికారు చేశాయి. అయితే తమకు అటువం టి సమాచారం ఏదీ అందలేదని ఎంపీలు తెలిపారు. పార్టీ జాతీ య కార్యవర్గంలో ఉపాధ్యక్షురాలిగా ఉన్న డి.కె. అరుణను ఇటీవల తప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పదవి పోయినం త మాత్రాన తాను బాధ పడడం లేదని, పార్టీ జాతీయ నాయకత్వం తనకు అంత కంటే పెద్ద బాధ్యత మోపనుందేమోనని భావిస్తున్నానని ఎంపీ అరుణ రెండు రోజుల క్రితం మీడియా తో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బుస్సు సౌకర్యం కల్పించి మహిళా ఓటు బ్యాం కుపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నందున, రాష్ట్రం నుంచి మహి ళా ఎంపీ డికె అరుణను నియమించడం వల్ల మేలు జరుగుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రధాన

3 రోజుల క్రితం
5
పట్టణాభివృద్ధి
 పేరిట అప్పుల బాట
తెలంగాణ

పట్టణాభివృద్ధి
 పేరిట అప్పుల బాట

పదివేల కోట్ల రుణం కోసం ప్రపంచ బ్యాంకు వద్దకురాయబారం కోసం కన్సల్టెన్సీ నియామకంరుణం పొందితే సంస్కరణలు అమలు చేయాల్సిందేప్రజలపై నేరుగా భారాలు పడే అవకాశం గుడిగ రఘుమున్సిపల్‌ ‌కార్పొరేషన్లు, మున్సి పాల్టీల్లో అద్దాల్లాంటి రోడ్లు, అండర్‌‌ గ్రౌండ్‌ ‌డ్రయినేజీలు, పరిశుభ్రత, పచ్చదనం, ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించటమే తమ లక్ష్యమని చెబు తున్న ప్రభుత్వం… అందుకోసం భారీగా అప్పులు తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. కొత్త ప్రాజెక్టులు రావాలంటే, అందుకోసం భారీగా వ్యయం చేయాల్సి ఉంటుందనీ, […] The post పట్టణాభివృద్ధి పేరిట అప్పుల బాట appeared first on Navatelangana.

3 రోజుల క్రితం
5
ప్రశ్నించడమే మా ఎజెండా
తెలంగాణ

ప్రశ్నించడమే మా ఎజెండా

న్యూ ఇండియా కోరేది అభివృద్ధేబీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లా విద్వేష, విభజన రాజకీయాలు కాదుఈ దేశం కార్పొరేట్లది కాదు..ప్రజలదిజెన్‌‌జీ పోరాటం- ఒక పరిశీలన సెమినార్‌‌లోఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు ఐషీ ఘోష్‌ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ప్రశ్నించే ప్రజాచైతన్యమే: మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసంఉద్యమం : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌న్యూ ఇండియా కోరుకుంటున్నది అభివృద్ధిని మాత్రమేనని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు ఐషీఘోష్‌ స్పష్టం చేశారు. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌విద్వేష, […] The post ప్రశ్నించడమే మా ఎజెండా appeared first on Navatelangana.

3 రోజుల క్రితం
4
సాగు నీటి కోసమే సమర శంఖారావం
తెలంగాణ

సాగు నీటి కోసమే సమర శంఖారావం

మూసీ ప్రక్షాళన కార్పొరేట్ల ప్రయోజనాల కోసమేనా.?గోదావరి జలాల కేటాయింపే శాశ్వత పరిష్కారంపెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే వరకు పోరాటం : సీపీఐ(ఎం) ‌రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్నేడు ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నాహాజరుకానున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ, నేతలు ఎస్‌.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు నవతెలంగాణ-బోడుప్పల్‌యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులకు తక్షణమే నిధులు విడుదల చేసి, వాటి పూర్తి కోసం ప్రభుత్వం స్పష్టమైన గడువు ప్రకటించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర […] The post సాగు నీటి కోసమే సమర శంఖారావం appeared first on Navatelangana.

3 రోజుల క్రితం
5
ఆగస్టు వానలొచ్చినా.. వర్షాభావమే!
తెలంగాణ

ఆగస్టు వానలొచ్చినా.. వర్షాభావమే!

12 రాష్ట్రాల్లో 20 శాతానికి పైగా లోటు..ఏపీ, బీహార్‌, ఈశాన్య రాష్ట్రాల్లో 40 శాతానికి మించి కొరతకేంద్రం లక్ష్యాలకు భిన్నంగా వాస్తవ పరిస్థితులుఖరీఫ్‌ సాగుకు దెబ్బ. వరి 3 శాతం, మొక్కజొన్న 4 శాతం తగ్గుదల దేశవ్యాప్తంగా ఆగస్టులో కొన్ని ప్రాంతాల్లో ఆశించిన దాని కంటే మెరుగైన వర్షాలు కురిసినా.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల లోటు మాత్రం తీరలేదు. జూన్‌ 1 నుంచి ఆగస్టు 29 వరకు దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు దాదాపు 14 శాతానికి […] The post ఆగస్టు వానలొచ్చినా.. వర్షాభావమే! appeared first on Navatelangana.

3 రోజుల క్రితం
4
సొమవారం రాశి ఫలాలు (31/08/2026)
తెలంగాణ

సొమవారం రాశి ఫలాలు (31/08/2026)

మేషంపనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వృషభం ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు. మిధునం సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల ప్రయత్నలలో అవరోధాలు తొలగుతాయి. కర్కాటకం సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సింహం

3 రోజుల క్రితం
26
హిమాలయాల్లో ‘మంచు’ ముప్పు
తెలంగాణ

హిమాలయాల్లో ‘మంచు’ ముప్పు

భారత్‌లోనూ హైరిస్క్ సరస్సులు.. బద్దలైతే జలప్రళయమే!హిమాలయాల్లో 7,500 హిమానీనద సరస్సులుభారత్‌లో 195 సరస్సులు అత్యంత ప్రమాదకరంగా గుర్తింపుసిక్కింలోనే 25 హైరిస్క్ సరస్సులు.. గంగా పరివాహక ప్రాంతంలో 4,700 సరస్సులు న్యూఢిల్లీ : నేపాల్ లో ఇటీవల సంభవించిన హిమానీనద విపత్తు భారత్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. హిమాలయ పర్వతాల్లోని మంచు సరస్సులు బద్దలైతే ఎంతటి విధ్వంసం సంభవిస్తుందో నేపాల్ ఘటన స్పష్టం చేస్తోంది. అదే సమయంలో భారత్లో కూడా వందల సంఖ్యలో ప్రమాదకర హిమానీనద […] The post హిమాలయాల్లో ‘మంచు’ ముప్పు appeared first on Navatelangana.

3 రోజుల క్రితం
4
ప్రభుత్వ విద్యను పటిష్ట పర్చాలి
తెలంగాణ

ప్రభుత్వ విద్యను పటిష్ట పర్చాలి

కార్పొరేట్‌ ‌విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీఎన్‌ఈపీ-2020ని వెనక్కి తీసుకోవాలి : ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ఆమంచి నాగేశ్వర్‌ నవతెలంగాణ-సిటీబ్యూరో/నిజాంపేట​ప్రభుత్వ విద్యా రంగాన్ని పటిష్టపరిచి కార్పొరేట్‌ ‌విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ డిమాండ్‌ ‌చేశారు. మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లా ప్రగతినగర్ లోని లీలా సుందరయ్య ఫంక్షన్ హాల్ లో సీపీఐ(ఎం) మేడ్చల్‌‌-మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘జిల్లా విద్యా సదస్సు’ నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి […] The post ప్రభుత్వ విద్యను పటిష్ట పర్చాలి appeared first on Navatelangana.

3 రోజుల క్రితం
3
భార్య ఆస్పత్రిలో ఉంది సార్! ఒక్క డెలివరీ చేసి వస్తానని వేడుకున్నా.. బైక్ సీజ్ చేసిన పోలీసులు!
తెలంగాణ

భార్య ఆస్పత్రిలో ఉంది సార్! ఒక్క డెలివరీ చేసి వస్తానని వేడుకున్నా.. బైక్ సీజ్ చేసిన పోలీసులు!

హైదరాబాద్‌లో ఓ Zepto డెలివరీ బాయ్‌కు ఎదురైన ఘటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.తన భార్య ఆస్పత్రిలో ఉందని,ఒక్క డెలివరీ పూర్తి చేసి వెంటనే వెళ్లిపోతానని ట్రాఫిక్ పోలీసులను వేడుకున్నప్పటికీ కనికరించలేదని బాధితుడు వాపోయినట్లు సమాచారం.

4 రోజుల క్రితం
185
కంటతడి పెట్టిస్తున్న నేపాల్ విధ్వంసం విజువల్స్..గాయాలతో తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న పసిపిల్లలు
తెలంగాణ

కంటతడి పెట్టిస్తున్న నేపాల్ విధ్వంసం విజువల్స్..గాయాలతో తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న పసిపిల్లలు

కంటతడి పెట్టిస్తున్న నేపాల్ విధ్వంసం విజువల్స్..గాయాలతో తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న పసిపిల్లలు

3 రోజుల క్రితం
30
మారిషస్‌లో తెలుగు భాష పరిరక్షణకు తెలంగాణ అండ: భట్టి విక్రమార్క
తెలంగాణ

మారిషస్‌లో తెలుగు భాష పరిరక్షణకు తెలంగాణ అండ: భట్టి విక్రమార్క

మారిషస్‌లో తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మారిషస్‌లో తరతరాలుగా కొనసాగుతున్న తెలుగు వారసత్వాన్ని కాపాడటంతో పాటు భాషా బోధన, సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు సంస్థలకు మద్దతు వంటి అంశాల్లో సహకారం అందించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మారిషస్‌లో తెలుగు ఒక వారసత్వ భాషగా కొనసాగుతోంది. అక్కడి తెలుగు సమాజం భాషను ప్రధానంగా విద్య, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాల ద్వారా కొనసాగిస్తోంది.

4 రోజుల క్రితం
161
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌లో యశోద హాస్పిటల్స్ ఘనత.. 400కు పైగా మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి
తెలంగాణ

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌లో యశోద హాస్పిటల్స్ ఘనత.. 400కు పైగా మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి

హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ కిడ్నీ మార్పిడి వైద్యంలో కీలక మైలురాయిని సాధించింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి 400కు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసినట్లు ఆసుపత్రి వెల్లడించింది. ఇందులో ABO-incompatible ట్రాన్స్‌ప్లాంట్లు, వృద్ధ రోగులకు చేసిన కిడ్నీ మార్పిడులు, వృద్ధ జీవించి ఉన్న దాతల నుంచి కిడ్నీ సేకరణ వంటి క్లిష్టమైన కేసులు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా ‘కిడ్నీ సింపోజియం 2026’ నిర్వహించి ఆధునిక చికిత్సా విధానాలు, ట్రాన్స్‌ప్లాంట్ అనంతర సంరక్షణ, అవయవదానంపై నిపుణులు చర్చించారు.

4 రోజుల క్రితం
142
మొక్కలు నాటే లక్ష్యం 91 శాతం పూర్తి
తెలంగాణ

మొక్కలు నాటే లక్ష్యం 91 శాతం పూర్తి

ఇంటికో పండ్ల మొక్క..ఆరోగ్యానికి బంగారు బాట-వనమహోత్సవ పురోగతి సమీక్షలో మంత్రి సీతక్క మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా, పచ్చని రాష్ట్రంతో పాటు ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మాణానికి ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో చేపట్టిన వనమహోత్సవ పురోగతిపై ఆదివారం సమీక్షించారు. కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మితో కలిసి జిల్లాల వారీగా మొక్కలు నాటడం, ఇంటి ఆవరణల్లో మొక్కల పంపిణీ, గుంతల తవ్వకం, మొక్కల మనుగడపై ఈ సమీక్షలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది శాఖ పరిధిలో 6.18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 5.61 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు అధికారులు మంత్రికి వివరించారు. దీంతో లక్ష్యంలో 91 శాతం మేర మొక్కల నాటడం పూర్తయిందని తెలిపారు. గుంతల తవ్వకంలో కూడా 92 శాతం పురోగతి సాధించినట్లు వెల్లడించారు. జిల్లాల పనితీరును సమీక్షించిన మంత్రి సీతక్క, నిర్దేశించిన లక్ష్యాల సాధనలో అధికారులు చూపుతున్న చొరవపై సంతృప్తి

3 రోజుల క్రితం
3
గోదావరి పుష్కరాలకు ప్రత్యేక అధికారి కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి సురేఖ
తెలంగాణ

గోదావరి పుష్కరాలకు ప్రత్యేక అధికారి కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి సురేఖ

తెలంగాణ అంటే గోదావరి పుష్కరాలు అనేలా ఏర్పాట్లు ఉండాలిపుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి కోట్లు కేటాయించడం హర్షణీయం : కార్యాలయ ప్రారంభించిన అనంతరం సమీక్షలో మంత్రి కొండా సురేఖ వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి పుష్కరాలు- 2027 నిర్వహణకు సంబంధించి ప్రజాభవన్‌లో ప్రత్యేక అధికారి కార్యాలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదివారం ప్రారంభించారు. ప్రభుత్వ శాఖలు, జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థలు, దేవాదాయ శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక అధికారి కార్యాలయం సమన్వయ కేంద్రంగా పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రజాభవన్ లోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన కార్యాలయం ప్రాంభోత్సవానికి విచ్చేసిన మంత్రిని అర్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛారణతో సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయంలోని సమావేశ మందిరంలో పుష్కరాల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. కార్యాలయంలోని అన్ని సెక్షన్లను దేవాదాయ శాఖ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేయడం హర్షణీయం వచ్చే సంవత్సరం జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరా

3 రోజుల క్రితం
2
బార్డర్ దాటిన మహిళ.. 25 కోట్ల రూపాయల బంగారం చూసి జవాన్లు షాక్
తెలంగాణ

బార్డర్ దాటిన మహిళ.. 25 కోట్ల రూపాయల బంగారం చూసి జవాన్లు షాక్

బార్డర్ దాటిన మహిళ.. 25 కోట్ల రూపాయల బంగారం చూసి జవాన్లు షాక్

3 రోజుల క్రితం
2
విదేశాల్లో గొప్ప మాటలు.. స్వదేశంలో మౌనం: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌పై కపిల్ సిబల్ విమర్శలు
తెలంగాణ

విదేశాల్లో గొప్ప మాటలు.. స్వదేశంలో మౌనం: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌పై కపిల్ సిబల్ విమర్శలు

న్యూఢిల్లీ: వైవిధ్యంలో ఏకత్వం భారత్ డీఎన్‌ఏలోనే ఉందంటూ అమెరికాలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ విమర్శలు గుప్పించారు. మాటల కంటే చేతలే ముఖ్యమని వ్యాఖ్యానిస్తూ.. ఈ అంశంపై భగవత్ విదేశాల్లో మాట్లాడిన తీరుకు, స్వదేశంలో ఆయన మౌనం వహిస్తున్న తీరుకు పొంతన లేదని అన్నారు.శనివారం న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లోని ఇన్ఫోసిస్ థియేటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 6,000 మందికి పైగా భారతీయ-అమెరికన్లు, వివిధ మతాల నాయకులను ఉద్దేశించి భగవత్ ప్రసంగించారు. వైవిధ్యాన్ని గౌరవించాలని, దాన్ని ఆమోదించి వేడుక జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వైవిధ్యంలో ఏకత్వం భారత్ అస్తిత్వంలోనే భాగమని పేర్కొన్నారు. భగవత్ ప్రసంగంపై స్పందించిన సిబల్ ‘ఎక్స్’లో.. ‘న్యూయార్క్‌లో భగవత్: వైవిధ్యం మన సహజమైన ఏకత్వానికి అలంకారం. దాన్ని కాపాడుకోవాలి. విదేశాల్లో గొప్ప మాటలు.. స్వదేశంలో మౌనం. మాటలకు ప్రాధాన్యం లేదు.. చేతలే మాట్లాడాలి!’ అని వ్యాఖ్యానించారు. విదేశాల్లో భగవత్ చేసిన వ్యాఖ్యలు గొప్ప మాటలుగా ఉన్నప్పటికీ.. దేశంలో మాత్రం ఈ అంశంపై మౌనం కనిపిస్తోందని అన్నారు. అమెరికన్ హిందూస్ ఫర్

3 రోజుల క్రితం
2
మాదకద్రవ్య రహిత భారత్ కోసం కలిసికట్టుగా పోరాడాలి: మోదీ
తెలంగాణ

మాదకద్రవ్య రహిత భారత్ కోసం కలిసికట్టుగా పోరాడాలి: మోదీ

న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఏకమై.. యువతకు మరింత బలమైన భవిష్యత్తును నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యసనం ఒక్క వ్యక్తిని మాత్రమే కబళించదని, మొత్తం కుటుంబం, సమాజం దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో మోదీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ‘అభివృద్ధి చెందిన భారత్ కోసం మాదకద్రవ్య రహిత యువత’ ప్రచారం వేగంగా ఊపందుకుంటోందన్నారు. దీని లక్ష్యం స్పష్టంగా ఉందని, ‘మాదకద్రవ్యాలకు దూరంగా యువత.. మాదకద్రవ్య రహిత భారత్’ సాధించడమే ఉద్దేశమని చెప్పారు.ఈ ప్రచారం కేవలం ఒక కార్యక్రమంగా మిగిలిపోకుండా.. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో ఇందులో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని ప్రధాని అన్నారు. ‘భారత యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది మనందరి ఉమ్మడి సంకల్పం. దేశ యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచి, వ్యసనం నుంచి విముక్తి కల్పించే ఈ మంచి లక్ష్యంలో మనమంతా మన వంతు పాత్ర పోషిద్దాం’ అని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యసనం ఒక్క వ్యక్తినే ప్రభావితం చేయదని, దాని పర్యవసానాలను మ

3 రోజుల క్రితం
3
గల్ఫ్ దేశాలు ఏకమవ్వాలి.. నిజమైన శత్రువును ఎదుర్కోవాలి: మొజ్తబా ఖమేనీ
తెలంగాణ

గల్ఫ్ దేశాలు ఏకమవ్వాలి.. నిజమైన శత్రువును ఎదుర్కోవాలి: మొజ్తబా ఖమేనీ

టెహ్రాన్: తమకు అసలైన శత్రువుగా భావిస్తున్న శక్తులపై వ్యతిరేకంగా ముస్లిం దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఐక్యంగా ఉండాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపునిచ్చారు. ముస్లింల మధ్య విభేదాలు వారి ప్రత్యర్థుల ప్రయోజనాలకు ఉపయోగపడతాయని ఆయన హెచ్చరించారు. పాలస్తీనియన్ల దుస్థితికి, పశ్చిమాసియాలో నెలకొన్న విసృ్తత ఉద్రిక్తతలకు ప్రాంతీయ అనైక్యతే కారణమని ఆయన పేర్కొన్నారు.మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఇస్లామిక్ యూనిటీ వీక్ సందర్భంగా ఖమేనీ తన టెలిగ్రామ్ ఖాతాలో ఈ సందేశాన్ని రాతపూర్వకంగా విడుదల చేశారు. ముస్లింలంతా ఐక్యంగా ఉండాలని, వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని, ఒకరికొకరు రక్షణగా నిలవాలని ఆయన కోరారు. ముస్లింల మధ్య తెలిసో తెలియకో విభేదాలు సృష్టించే ఎవరైనా ఇస్లాం శత్రువులకు సహకరిస్తున్నట్లేనని అన్నారు. ముస్లింలు ఐక్యంగా ఉండి ఉంటే పాలస్తీనియన్లు ఇంతగా ‘నిస్సహాయ స్థితిలో’ ఉండేవారా అని కూడా ఖమేనీ ప్రశ్నించారు. గల్ఫ్ అరబ్ దేశాల పాలకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఆయా దేశాల ప్రజలు, ప్రభుత్వాలు ‘ఇస్లాం జెండా కింద ఐక్యంగా’ ఉండి ఉంటే, ‘గుర్తింపు లేని దుండగులు’ తమ భూభాగాలు,

3 రోజుల క్రితం
5
← వెనుక27 / 1026తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by SomiReddy Law Group
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి