”మనం చాలా ఒత్తిడితో కూడిన కాలంలో జీవిస్తున్నాం. మనందరి పైన బర్న్‌అవుట్ (burnout) ప్రభావం తీవ్రాతితీవ్రంగా ఉంది” అంటున్న మనస్తత్వవేత్త డా. ఆడమ్ బోర్లాండ్ నాకు ఈ మధ్య పదేపదే గుర్తుకొస్తున్నాడు. గుర్తుకురావడమే కాదు, విద్యార్థులు యువత ప్రతి ఒక్కరూ ఏదో ఒకమేర అలసట, అశాంతి, విసుగు, ఒత్తిడి, పనిభారంలో మగ్గిపోతున్న నేపథ్యంలో బర్న్‌అవుట్ ముప్పును విప్పిచెప్పమని ఓహియో లోని తన క్లివ్ లాండ్ క్లినిక్ నుండి సందేశం పంపిస్తున్నాడు. ప్రస్తుతం ఎనబై శాతానికి పైగా యువత […]
The post యువత భవిష్యత్తుపై బర్న్‌అవుట్ క్రీనీడలు appeared first on Navatelangana.














