– టెంపుల్ సిటీ లో వేద పాఠశాలకు శంకుస్థాపన– అనంతరం నరసింహున్ని దర్శించుకున్న సీఎంనవతెలంగాణ – యాదగిరిగుట్ట : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం యాదగిరిగుట్టలో పర్యటించారు. ఉదయం 8:50 నిమిషాలకు హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎంరేవంత్ రెడ్డికి, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కి ప్రభుత్వ విప్ ఆలేర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నేరుగా టెంపుల్ సిటీలో 43 కోట్ల వ్యయంతో […]
The post యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి..అభివృద్ధి పనులకు శంకుస్థాపన appeared first on Navatelangana.













