హీరో సుమంత్‌ ప్రభాస్‌ నటించిన కొత్త చిత్రం ‘గోదారి గట్టుపైన’. నూతన దర్శకుడు సుభాష్‌ చంద్ర దర్శకత్వంలో రెడ్‌ పప్పెట్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో నిధి ప్రదీప్‌ కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో సుమంత్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ,’ఈ ట్రైలర్‌లో మీరు చూసింది సినిమాలో ఉంటుంది. సినిమాలో ఉన్నదే మన జీవితంలో ఉంటుంది. ఇది పూర్తిగా రిలేట్‌ అయ్యే […]

The post తరాలు మారినా ప్రేమ మాత్రం మారదు appeared first on Navatelangana.