నవతెలంగాణ హైద్రాబాద్ : తమిళనాడులో డీఎంకేని దాటేసి TVK పార్టీ దూసు దూసుకెళ్తోంది. ఇప్పటివరకు TVK 63, డీఎంకే 50, AIADMK 39 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అటు పోటీ చేస్తున్న రెండు చోట్లా (పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) TVK చీఫ్ విజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
The post తమిళనాడులో డీఎంకేని దాటేసిన విజయ్ పార్టీ appeared first on Navatelangana.














