నవతెలంగాణ హైదరాబాద్: సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరడంతోతెలంగాణలో జగిత్యాల రాజకీయాలు గత కొద్దిరోజులుగా ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. అయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీలోని కొందరు సినీయర్ నేతలు పక్క చూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ ఎల్. రమణ పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో వచ్చే […]
The post టీఆర్ఎస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ! appeared first on Navatelangana.














