నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని పలు గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పలు శుభకార్యాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ మాజీ సర్పంచ్ రవికుమార్ పటేల్ పిల్లల పుట్టు పంచల కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గుండూరు లో బీఆర్ఎస్ కార్యకర్త , పెద్ద ఏడ్గి గ్రామ కార్యకర్త, పడంపల్లి గ్రామ కార్యకర్త, హంగర్గా గ్రామ కార్యకర్త, చిన్నగుల్ల గ్రామ కార్యకర్త, వివాహ మహోత్సవం శుభకార్యాలలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఆయా గ్రామాలలో శుభకార్యాలు నిర్వహిస్తున్న […]
The post శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే appeared first on Navatelangana.










