9 వికెట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలుపుఛేదనలో మెరిసిన రఘువంశీ, రహానెనిరాశపరిచిన సన్‌రైజర్స్ మిడిల్ ఆర్డర్‌హైదరాబాద్ 165/10 కోల్‌కతా 169/3 సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుసగా ఐదు విజయాలు సాధించి ‘సిక్సర్’పై కన్నేసిన సన్‌రైజర్స్ సొంతగడ్డపై ఓటమి చవిచూసింది. ట్రావిశ్ హెడ్ (61), ఇషాన్ కిషన్ (42) రాణించినా.. మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత 165 పరుగులకే ఆలౌటైంది. ఊరించే లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. రఘువంశీ (59), రహానె […]
The post సన్‌రైజర్స్‌కు బ్రేక్ appeared first on Navatelangana.














