రెండోరోజూ రోడ్డెక్కని బస్సులునర్సంపేటలో డ్రైవర్ ఆత్మహత్య..హైదరాబాద్ తరలింపు..ఉద్రిక్తతకార్యాచరణ ప్రకటించిన జేఏసీ, ఇతర సంఘాలు40 శాతం బస్సులు తిరిగాయి..తాత్కాలిక నియామకాలు చేస్తాం : ఆర్టీసీకార్మికసంఘాలతోచర్చించండి..డిప్యూటీ సీఎంకు ముఖ్యమంత్రి ఆదేశంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ జేఏసీ, ఇతర సంఘాలు చేపట్టిన సమ్మె రెండో రోజూ కొనసాగింది. సర్కారు వైఖరి నేపథ్యంలో కార్మికులు విధులకు గైర్హాజరు కావడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వరంగల్లో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత ఏర్పడింది. ఆయన్ను చికిత్స […]
The post సమ్మె ఉధృతం appeared first on Navatelangana.