– సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి బృందం – సామినేని రామారావు సతీమణి సామినేని స్వరాజ్యం – సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవతెలంగాణ – బోనకల్ : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండల పరిధిలోనే పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సామినేని రామారావుని హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(ఎం) రాష్ట్ర బృందం సోమవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ముఖ్యమంత్రి కార్యాలయంలో సోమవారం కలిసి […]
The post సిపిఐ(ఎం) నేతను హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి appeared first on Navatelangana.













