‘జెన్‌కో, ట్రాన్స్‌కో’లురూ.46 వేల కోట్లు పెండింగ్‌విద్యుత్‌సౌధ వద్ద కార్మికుల ధర్నా నవతెలంగాణ-సిటీబ్యూరోసింగరేణి సంస్థకు జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలు పెండింగ్ లో ఉన్న రూ.46 వేల కోట్లు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన (సీఐటీ యూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సింగరేణి ప్రాంతంలోని రామగుండం, శ్రీరాంపూర్, మంద మర్రి, కొత్తగూడెం, మణుగూరు తదితర బ్రాంచ్ నుంచి కార్మి కులు తీవ్రమైన […]
The post సింగరేణికి బకాయిలు వెంటనే చెల్లించాలి appeared first on Navatelangana.














