అవి ప్రజల్లో భయ వాతావరణాన్ని సృష్టిస్తాయిప్రభుత్వానికి రబ్బరు స్టాంప్‌‌లుగా అనుమతి సంస్థలు : 
మాజీ సివిల్‌ ‌సర్వెంట్లుభారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌‌కు 71 మంది లేఖనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోభారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్‌ ఇటీవల పర్యావరణ కార్యకర్తలపై చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో భయ వాతావరణాన్ని సృష్టించే ప్రమాదం ఉందని మాజీ సివిల్‌ ‌సర్వెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు 71 మంది మాజీ సివిల్‌ ‌సర్వెంట్లు సీజేఐకి బహిరంగ లేఖ రాశారు. పర్యావరణానికి […]

The post సీజేఐ వ్యాఖ్యలు ఆందోళనకరం appeared first on Navatelangana.