హేలీ బాప్టిస్ట్‌ చేతిలో ఓటమిమాడ్రిడ్‌ ఓపెన్‌ 2026మాడ్రిడ్‌ (స్పెయిన్‌) : మహిళల సింగిల్స్‌ వరల్డ్‌ నం.1, వరుసగా 15 మ్యాచ్‌ల జైత్రయాత్ర జోరుమీదున్న అరినా సబలెంక (బెలారస్‌)కు చుక్కెదురు. అమెరికా అమ్మాయి హేలీ బాప్టిస్ట్‌ మూడు సెట్ల సమరంలో టాప్‌ సీడ్‌కు షాక ఇచ్చింది. 2-6, 6-2, 7-6(8-6)తో సబలెంకపై బాప్టిస్ట్‌ గెలుపొందింది. హేలీ బాప్టిస్ట్‌ 12 ఏస్‌లు, 10 డబుల్‌ ఫాల్ట్స్‌తో మెరువగా.. సబలెంక ఐదు ఏస్‌లతో సరిపెట్టింది. తొలి సెట్‌ను అలవోకగా నెగ్గిన సబలెంక.. […]

The post సబలెంకకు షాక్‌ appeared first on Navatelangana.