యువ రచయితలకుకథా, కవితా రచనలపై కార్యశాలయువ రచయితల్లో సృజనాత్మక రచనా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎస్వీ యూనివర్సిటీ ప్రాచ్యపరిశోధనా సంస్థ సౌజన్యంతో, సాహితీ స్రవంతి మరియు వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 5.30 వరకు ప్రత్యేక కార్యశాల ఎస్వీ యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్లో నిర్వహిస్తారు. ఓ. వెంకటరమణ, ఆచార్య రాజేశ్వరమ్మ, కెంగార మోహన్, ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు, పలమనేరు బాలాజీ, మధురాంతకం నరేంద్ర, ఆచార్య పి.సి. […]
The post సాహితీ వార్తలు appeared first on Navatelangana.








