నవతెలంగాణ-సిటీబ్యూరోరాష్ట్ర రవాణా శాఖలో కీలక పదోన్నతి లభించింది. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (జేటీసీ)గా విధులు నిర్వహిస్తున్న సి. రమేశ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అదనపు రవాణా కమిషనర్‌గా పదోన్నతి కల్పించింది. 2025-26 ప్యానెల్ సంవత్సరానికి గానూ ఈ ప్రమోషన్‌ని ఖరారు చేస్తూ రవాణా, రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో రవాణా వ్యవస్థను చక్కదిద్దడంలో, కార్యాలయాల పనితీరును మెరుగుపరచడంలో ఆయన చూపిన చొరవకు ఈ ప్రమోషన్ […]
The post రవాణా శాఖ అదనపు కమిషనర్‌గా సి. రమేశ్ appeared first on Navatelangana.













