ప్రయాణికుల రక్షణకు ఎండీ నాగిరెడ్డి వినూత్న శ్రీకారం‘బస్సులో భరోసా’ పేరిట ఆదిలాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభంనవతెలంగాణ – ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధిప్రజల ప్రయాణానికి భద్రత, నమ్మకానికి ప్రతీకగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల రక్షణ కోసం మరో విప్లవాత్మక నిర్ణయంతో ముందుకొచ్చింది… ప్రమాదాలు, చోరీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) నాగిరెడ్డి సరికొత్త వ్యూహాన్ని అమలులోకి తెచ్చారు. ప్రయాణికులు ఎలాంటి భయాందోళనలు లేకుండా, ప్రశాంతమైన వాతావరణంలో తమ గమ్యస్థానాలకు […]
The post ప్రయాణికుల భద్రతకు హైటెక్ రక్షణ టీజీఆర్టీసీ బస్సుల్లో నిఘా నేత్రాలు! appeared first on Navatelangana.














