ఈజీఎస్ పనుల ఎంపికలో అధికారుల నిర్లక్ష్యంనీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యంనవతెలంగాణ – మల్హర్ రావుఉపాధిహామీ పథకంలో భాగంగా మండలంలో ప్రతిఏటా ఒకే విధమైన పనులు చేపడుతున్నారు తప్పా.. రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టడం లేదు.ఉపాధిహామీ చేపట్టే పనులపై అధికారుల కనీసం అవగాహన కల్పించడం లేదు.దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. రెండు,మూడు రకాల పనులు చేపడుతూ.. కాలం వెళ్లదీస్తున్నారు. రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టడం లేదని మండల రైతులు వాపోతున్నారు. 266 పనులు చేసే అవకాశం..జాతీయ ఉపాధిహామీ పథకంలో నిర్దేశించిన […]

The post ప్రతిఏటా ఓకే విధమైన పనులు appeared first on Navatelangana.