జూన్‌ మొదటి వారంలో ఫలితాలు?దేశవ్యాప్తంగా 22.7 లక్షల మంది హాజరునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌దేశంలోని ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌తోపాటు ఇతర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) యూజీ-2026 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జూన్‌ మొదటి వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశముందని తెలిసింది. దేశవ్యాప్తంగా 552 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. దేశవ్యాప్తంగా 22,79,743 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వారిలో 13,32,928 మంది అమ్మాయిలు, […]

The post ప్రశాంతంగా నీట్‌ appeared first on Navatelangana.