మరింత దిగజారిన భారత్ 157కు పడిపోయిన ర్యాంకుపొరుగుదేశాల ప్రదర్శన బెటర్‌మెరుగైన స్థితిలో నేపాల్, శ్రీలంక, భూటాన్, బంగ్లా, పాక్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్-2026 ర్యాంకింగ్స్‌మోడీ పాలనలో మీడియాపై అణచివేత ధోరణి న్యూఢిల్లీ : భారత్‌లో ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా చెప్పబడే మీడియా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. మోడీ పాలనలో పత్రికా స్వేచ్ఛ మరింతగా దిగజారుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారత్ ర్యాంకు ఏటికేడూ పడిపోతోంది. ఈ ఏడాది విడుదల చేసిన ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026’ ర్యాంకింగ్స్‌లో […]
The post ప్రమాదంలో పత్రికాస్వేచ్ఛ appeared first on Navatelangana.













