– ఎమ్మెల్సీ కోదండరామ్– ఘనంగా జనసమితి ఆవిర్భావ వేడుకలునవతెలంగాణ – ముషీరాబాద్‌తెలంగాణ జనసమితి ఎనిమిదేండ్లుగా జనం పక్షాన నిలబడి నిలదొక్కుకున్నదని, ప్రజా సమస్యలే వేదికగా ఉద్యమిస్తున్నదని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరామ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్‌నగర్ గుండు, రాంనగర్ మీసేవ ప్రాంతాల్లో బుధవారం ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని జెండా ఆవిష్కరణలు చేసి ప్రసంగించారు. డబ్బు కేంద్రంగా నడుస్తున్న ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల పక్షాన, ప్రజాసమస్యలపై నిత్యం […]
The post ప్రజాసమస్యలే వేదికగా టీజేఎస్ appeared first on Navatelangana.















