విభజన హామీలను నెరవేర్చాలిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రేపు రాస్తారోకోలుపెట్రో ఉత్పత్తుల కొరతపై 4న నిరసనలు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌తెలంగాణకు ఈ నెల పదో తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రావడం శుభపరిణామమనీ, అయితే, పర్యటనకే పరిమితం కాకుండా రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి వెళ్లాలని డిమాండ్‌ చేశారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌,అమెరికా చేస్తున్న యుద్ధాన్ని ప్రధాని మోడీ ఖండించకపోవడాన్ని తప్పుబట్టారు. దేశంలో చమురు కొరత లేనట్టయితే కృత్రిమ కొరత […]

The post ప్రధాని పర్యటనలకే పరిమితం కావొద్దు appeared first on Navatelangana.