ఎస్‌ఎల్‌సీ అధ్యక్షుడు షమ్మి సిల్వ రాజీనామాకొలంబో (శ్రీలంక) : శ్రీలంక క్రికెట్ నాయకత్వ మార్పునకు సిద్ధమైంది. ఏడేండ్లుగా శ్రీలంక క్రికెట్‌ను నడిపిస్తున్న షమ్మి సిల్వపై క్రికెటర్లు, క్లబ్‌లు పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీలంక ప్రదర్శన సైతం పేలవం. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డును ప్రక్షాళన చేసేందుకు అక్కడి ప్రభుత్వం ముందుకొచ్చింది. దేశాధ్యక్షుడు అనుర కుమార జోక్యంతో క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ షమ్మి సిల్వ సహా ఎగ్జిక్యూటివ్ కమిటీ రాజీనామా చేసింది. […]
The post ప్రభుత్వం చేతుల్లోకి శ్రీలంక క్రికెట్! appeared first on Navatelangana.













