గత కొంతకాలంగా తెలుగు సాహిత్యం కొత్త కళను సంతరించుకుంది. కవిత్వ కార్యశాలలు, కథా శిబిరాలు, జూమ్ సమావేశాలు, ఫేస్‌బుక్ ప్రత్యక్ష ప్రసారాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. వివిధ వేదికల్లో కవిత్వం ఎలా రాయాలి?, కథలు ఎలా అల్లాలి? అనే చర్చలు జరుగుతుంటే తెలుగు సాహిత్యానికి కొత్త చైతన్యం వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే ఈ ఉత్సాహాన్ని చూసినప్పుడు కొంతమంది సాహితీ పెద్దలకు నేను ఒక విన్నపం చేశాను. ‘కవిత్వం, కథలపై ఇన్ని శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు కదా, మరి విమర్శపై […]
The post పొగడ్తల మధ్య సన్నగిల్లుతున్న తెలుగు సాహిత్య విమర్శ appeared first on Navatelangana.













