నవతెలంగాణ-హైదరాబాద్: పంజాబ్‌లో మంగళవారం అర్ధరాత్రి పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఆర్మీ సంబంధించిన రెండు కార్యాలయాల ఎదుట ఈ పేలుళ్లు సంభవించాయి. జలంధర్‌లోని బీఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్స్ దగ్గర తొలి పేలుడు ఘటన జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో బీఎస్ఎఫ్ కార్యాలయం సమీపంలో పార్క్ చేసిన స్కూటర్ పేలింది. తొలుత ఆ స్కూటర్‌కు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత అది పేలింది. సుమారు 300 మీటర్ల దూరం వరకు దాని ప్రభావం కనిపించింది. యాక్టివా స్కూటర్ పేలుడుకు చెందిన […]
The post పంజాబ్‌లో అర్ధరాత్రి పేలుళ్లు కలకలం appeared first on Navatelangana.











