లేబర్ కోడ్‌లు రాష్ర్టంలో అమలు చేయకుండా తీర్మానం చేయాలి : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములునవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతిఁధికేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలను తిప్పి కొట్టాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు డిమాండ్ చేశారు. ఆదివారం సీఐటీయూ మెదక్ జిల్లా సమావేశం సంగారెడ్డిలో జరిగింది. జిల్లా అధ్యక్షురాలు బాలమణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చుక్క రాములు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లు కార్మికుల పాలిట ఉరి […]
The post పెంచిన కనీస వేతనాల్లో శాస్త్రీయత ఎక్కడ? appeared first on Navatelangana.












