నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఎస్‌ఎస్‌సీ పరీక్షా ఫలితాల్లో సోషల్‌ వెల్ఫేర్‌ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 235 గురుకుల విద్యా సంస్థల నుంచి మొత్తం విద్యార్థులు 16,845 అందులో బాలురు 6,211, బాలికలు 10,634 ఉన్నారు. అందులో 16,693 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 6,127 మంది ఉత్తీర్ణత సాధిస్తే, బాలికలు 10,566 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 99.1 కాగా అందులో బాలుర ఉత్తీర్ణత శాతం 98.65, బాలికల ఉత్తీర్ణత శాతం […]

The post పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల విద్యార్థుల సత్తా appeared first on Navatelangana.