ఆఫ్‌ టైప్‌ మొక్కలు, అవినీతిపై పోరాటంప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే కోర్టులనూ ఆశ్రయించాంపామాయిల్‌ రైతుల సమస్యలపైమహాసభలో కార్యాచరణతెలంగాణ పామాయిల్‌ రైతు సంఘంరాష్ట్ర కన్వీనర్‌ కొక్కెరపాటి పుల్లయ్యతోకొత్తపల్లి శ్రీనివాసరెడ్డి ఫేస్‌ టూ ఫేస్‌ రాష్ట్రంలో పామాయిల్‌ సాగు విస్తరణ గణనీయంగా పెరుగుతోంది.. సమస్యలు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి.. తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్‌) పామాయిల్‌ రైతుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తోంది.. అనేక విజయాలు సాధిస్తోందని తెలంగాణ పామాయిల్‌ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్‌ కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. ఆఫ్‌ […]

The post పామాయిల్‌ రైతుల సమస్యలపై ఉద్యమం appeared first on Navatelangana.