గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిందిఎమ్మెల్యే శంకర్ కృషితోనే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కు నిధులు : రాష్ట్ర పశుసంవర్థక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నవతెలంగాణ -షాద్ నగర్పాలమూరు ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేస్తామని రాష్ట్ర పశుసంవర్థక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిందని, ఇచ్చిన హామీలను అమలు చేయలేక పోయిందని ఆరోపించారు. […]

The post పాలమూరు ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేస్తాం appeared first on Navatelangana.