నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్‌లో ఘోర దుర్ఘటన జరిగింది. క్వెట్టా ప్రాంతంలోని రైల్వేస్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. 50మందికి పైగా గాయపడ్డారు. పేలుడు దాటికి 10కి పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. ఆర్మీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులతో వెళ్తున్న రైలునే లక్ష్యంగా చేసుకొని పేలుళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది.
The post పాకిస్థాన్‌లో పేలుడు..24 మంది మృతి appeared first on Navatelangana.












