నవతెలంగాణ-హైదరాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) కేంద్ర కమిటీ సోమవారం న్యూఢిల్లీలోని హెచ్‌కెఎస్ సుర్జీత్ భవన్‌లో సమావేశమై పలు వర్తమాన రాజకీయ అంశాలతో పాటు పశ్చిమాసియా పరిస్థితులపై కీలక చర్చలు చేసింది. ఈ మేరకు పత్రిక ప్రకటన వెలువరించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఇటీవలి ఎన్నికల ఫలితాల వెనుక ఉన్న రాజకీయ, సంస్థాగత, సైద్ధాంతిక కారణాలపై కేంద్ర కమిటీ (సీసీ) ప్రాథమికంగా చర్చించింది. కేరళంలో పార్టీ ఓటమికి గల కారణాలపై రాష్ట్ర కమిటీ ఇప్పటికే పార్టీలోని వివిధ […]
The post న్యూఢిల్లీలోని హెచ్‌కెఎస్ సుర్జీత్ భవన్‌లో సీపీఐ(ఎం) కీలక భేటీ appeared first on Navatelangana.













