మంజూరైన లబ్ధిదారులు అందరూ ప్రారంభించాలి అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్నవతెలంగాణ-మిడ్జిల్ అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే ప్రారంభించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ చెప్పారు. శనివారం మండలంలోని లింబ్య తండాలో స ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతినీ పరిశీలించారు. ప్రతి పేదవాడు ప్రభుత్వ సహాయంతో సొంత ఇంటిని నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించని కొంత […]
The post నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు appeared first on Navatelangana.














