వెంటనే సీబీఐ విచారణ కోరాలని నిర్ణయంపెన్షనర్లు, ఉద్యోగుల బకాయిలపై 100 రోజుల్లో ప్రణాళిక50 శాతం జీతం విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చిన మంత్రులు, ప్రజాప్రతినిధులురూ.700 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో గచ్చిబౌలి స్టేడియం ఆధునీకరణనామినేటెడ్ పద్ధతిలో పీఏసీఎస్ చైర్మెన్ల నియామకం :క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, వాకిటినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌న్యాయ నిపుణులతో చర్చించాకే కాళేశ్వరంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికుల సమస్య లు, కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు తదితర […]
The post నిపుణులతో చర్చించాకే కాళేశ్వరంపై ముందుకు appeared first on Navatelangana.