
మన తెలంగాణ/మోత్కూర్: ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ను మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో, గ్రామాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సిపిఐ, సిపిఎం, బీ ఆర్ ఎస్ పార్టీల అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల పతాకాలు నాయకులు ఎగురవేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, మండల కార్యదర్శి అన్నెపు వెంకట్, గీతా పనివారల సంఘం జిల్లా అధ్యక్షుడు చాపల అంజయ్య, ఏ ఐ టి యూ సి నాయకులు జంగ నర్సయ్య, లక్ష్మీ నర్సయ్య,పుల్కరం మల్లేష్, నిలిగొండ అశోక్, రవి, యాదగిరి, తిరుపతయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శి గుండు వెంకట్ నర్సు, సి ఐ టి యూ నాయకులు సామ శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య, యాదమ్మ, రాజు, రమేష్, వెంకట్ రెడ్డి, లక్ష్మీ,శేఖర్ రెడ్డి, నర్సయ్య, రాములు, పాపిరెడ్డి,

బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబొయిన రమేష్, పట్టణ అధ్యక్షుడు జంగ శ్రీను, మాజీ మార్కెట్ చైర్మన్ తీపి రెడ్డి మెఘా రెడ్డి , మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్ , మాజీ రైతుబంధు సమితి మండల అధ్యక్షులు కొండ సోమల్లు, కౌన్సిలర్ సుల్తాన్ స్వామి, జిల్లా నాయకులు దాసరి తిరుమలేష్ ,చేగోని సత్యం గౌడ్ కార్మిక విభాగం నాయకులు జంగ సతీష్, కూరెళ్ళ నాగరాజు నాయకులు పురుగుల మల్లయ్య , చేతరాశి వెంకన్న, కంచర్ల క్రాంతి కుమార్ రెడ్డి, మురిగాలశ్రీను, జంగ శివ , బందెల శీను, కూరెళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు

మోత్కూర్ లారీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా దొండ నాగరాజు జెండా ను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుంటి ఉపేందర్ కార్యదర్శి ఎం డి అబ్బాస్, అధ్యక్షులు కొంగరి నరసింహ, కార్యవర్గ సభ్యులు మహేష్ నవీన్ నాగేష్ బిక్షపతి నరేష్ రెడ్డి, రమేష్, ఎండి ముబారక్, చందు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పెయింటింగ్ యూనియన్ ఆధ్వర్యంలో
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పెయింటర్స్ యూనియన్ అధ్యక్షుడు శ్రీ కూరెళ్ళ కృష్ణ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బూడిద మల్లేష్ , పందుల యాదగిరి , ప్రధాన కార్యదర్శి కూరెళ్ళ వెంకటేష్,కూరెళ్ళ కిరణ్ , కూరెళ్ళ రమేష్, కార్యవర్గ సభ్యులు కూరెళ్ళ మహేష్, కూరెళ్ళ ప్రవీణ్, కూరెళ్ళ ప్రశాంత్, వస్తుప్పుల వినోద్, కూరెళ్ళ రమేష్ , కూరెళ్ళ కల్యాణ్, కూరెళ్ళ సందీప్, చిప్పలపల్లి రాజశేఖర్, పల్లెర్ల కుమారస్వామి , మందుల హరీష్, కూరెళ్ళ నర్సింహ, కూరెళ్ళ ప్రశాంత్, గడిపాక మల్లేష్, నకిరేకంటి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు













