– పాలకుల మాటలు నీటి మూటలేనా…– అధికారుల నిర్లక్ష్యంతో మిన్నoటుతున్న నిరసనలు…నవతెలంగాణ – కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంత్రి సొంత మండలం అయిన కాటారంలో రైతుల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు, రోజుల తరబడి అక్కడే పడిగాపులు కాస్తూ అధికారుల నిర్లక్ష్యానికి బలవుతున్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమమే తమ ధ్యేయమని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన […]
The post మంత్రి ఇలాఖాలో అరిగోస పడుతున్న అన్నదాతలు appeared first on Navatelangana.












