ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు వడగాలుల హెచ్చరికచాలా జిల్లాల్లో 46 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలుకొమ్రంభీమ్ అసిఫాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 46.5 డిగ్రీలు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో రోహిణి కార్తె ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బయటకెళ్లితే మాడ పగిలేలా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తెలంగాణ ఆల్ టైమ్ రికార్డులకు దాదాపు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులతో ప్రజలు బయట అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో […]
The post మండుతున్న ఎండలు..వీస్తున్న వడగాలులు appeared first on Navatelangana.













