నవతెలంగాణ – కాటారంకాటారం మండల కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ పంచాయతీ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా అంకుసాపూర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ శ్రీ కర్కా ఉమశంకర్‌ను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయిలో ఉప సర్పంచుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఉప సర్పంచుల మధ్య సమన్వయం పెంపొందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్ర […]

The post మండల కాంగ్రెస్ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కర్కా ఉమశంకర్ ఎన్నిక appeared first on Navatelangana.