– సీపీఐ (ఎం)నాయకులు పుల్లయ్య నవతెలంగాణ – అశ్వారావుపేటప్రపంచ శ్రామిక దినం మే ఒకటిన నిర్వహించే మేడే ఉత్సవాలను విజయవంతం చేయాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య పార్టీ శ్రేణులు కు పిలుపునిచ్చారు. మండలంలోని కోయరంగాపురం పంచాయితి గుంటిమడుగు లో మండల కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేడే తో పాటు మే 19 న సుందరయ్య […]
The post మేడే ఉత్సవాలను విజయవంతం చేయండి appeared first on Navatelangana.













