– స్కూటీని డీకొట్టి ఇద్దరిని గాయపరిచిన వైనంనవతెలంగాణ-పరకాల: శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి మద్యం మత్తులో కారు నడుపుతూ రోడ్డుపై బీభత్సం సృష్టించారు. పరకాల పట్టణానికి చెందిన ఆర్ఎస్ఐ గోవింద అవినాష్ మద్యం మత్తులో కారు నడిపి, ఒక స్కూటీని బలంగా డీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పరకాల మండలం మల్లక్కపేట గ్రామానికి చెందిన తిక్క పద్మ, సంజీవ వరకు పని నిమిత్తం వచ్చి […]

The post మద్యం మత్తులో ఆర్ఎస్ఐ కారు బీభత్సం.. appeared first on Navatelangana.